ETV Bharat / state

బస్సు కోసం విద్యార్థుల ధర్నా...

ఆర్టీసీ బస్సు సమయానికి రాలేదని విద్యార్థులు  ధర్నాకు దిగారు.రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు.

కర్నూలు జిల్లా తాజా వార్త
author img

By

Published : Sep 18, 2019, 9:58 AM IST


కర్నూలు జిల్లా ఆదోనిలో పాత బస్టాండ్ వద్ద విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేశారు. ఆదోని మండలం బల్లేకళ్ళు గ్రామానికి వెంటనే బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటలైనా గ్రామానికి వెళ్లే బస్సులు రాకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ధర్నాకు దిగారు.

బస్సు కోసం ధర్నాకు దిగిన విద్యార్థులు


కర్నూలు జిల్లా ఆదోనిలో పాత బస్టాండ్ వద్ద విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేశారు. ఆదోని మండలం బల్లేకళ్ళు గ్రామానికి వెంటనే బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటలైనా గ్రామానికి వెళ్లే బస్సులు రాకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ధర్నాకు దిగారు.

బస్సు కోసం ధర్నాకు దిగిన విద్యార్థులు

ఇదీ చూడండి

సహజ నటి...'అభినవ మయూరి'

Intro:AP_cdp_46_01_grama sachivalaya_pareekshalu_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేటలో గ్రామ సచివాలయం పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాజంపేట పట్టణము రాజపేట మండలం లో లో ఉదయం 7002 మంది అభ్యర్థులు పరీక్షలకు తరలివచ్చారు. రైల్వేకోడూరు నియోజవర్గం నుంచి పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు రాజంపేటలో కేంద్రం ఏర్పాటు చేశారు. రాజంపేట పట్టణంలో మండలంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో 3600 మంది అభ్యర్థులు పరీక్షలకు తరలివచ్చారు. వీరికి అధికారులు ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు ఆర్టిఓ రామచంద్రారెడ్డి డిఎస్పి నారాయణస్వామి రెడ్డి లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో ఓ విద్యార్థి పదిహేను నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. 10 గంటలకు పరిశ్రమలు అవుతుందనగా 9 గంటల నుంచి అభ్యర్థులలో హడావుడి కనిపించింది. హాల్టికెట్ నెంబర్ సరిచూసుకోండి కేంద్రాల్లో గదులు ఇక్కడ ఉన్నాయి చూసుకోవడం వంటి వాటితో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. కొంతమంది మహిళలకు బిడ్డలతో పరీక్షకు హాజరుకాగా చంటి బిడ్డను పరీక్ష హాల్లోకి అనుమతించలేదు.


Body:గ్రామ సచివాలయ పరీక్ష అభ్యర్థుల్లో హడావుడి


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.