ETV Bharat / state

పుష్కరాలపై నివర్ ప్రభావం...భక్తులు లేక ఘాట్లు వెలవెల - కర్నూలు జిల్లా వార్తలు

కర్నూలు జిల్లాలోని తుంగభద్ర పుష్కరాలకు నివర్ ఎఫెక్ట్ తగిలింది. పుష్కర స్నానాలు చేసేందుకు ఎనిమిదో రోజు భక్తులు పెద్దగా హాజరుకాకపోవటంతో..ఘాట్​లన్నీ వెలవెలబోతున్నాయి.

Nivar cyclone effect on the Tungabhadra Pushkars in kurnool
తుంగభద్ర పుష్కరాలపై నివర్ ప్రభావం
author img

By

Published : Nov 27, 2020, 1:48 PM IST

తుంగభద్ర పుష్కరాలపై నివర్ ప్రభావం పడింది. శుక్రవారం పుష్కర స్నానం చేసేందుకు పెద్దగా భక్తుల హడావుడి కనిపించలేదు. ఎంతో పవిత్రమైన కర్నూలు తుంగభద్ర పుష్కర స్నానాలకు 8వ రోజు భక్తులు అంతంత మాత్రంగానే రావటంతో... ఘాట్​లన్నీ వెలవెలబోయాయి.

ఇదీ చదవండి:

నంద్యాలను వణికిస్తున్న నివర్ తుపాను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.