కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ బోర్డు శ్రీకారం చుట్టింది. రూ. పది లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఆలయ అధికారి వేణుగోపాల్ రెడ్డి, ఛైర్మన్ సుబ్బలక్ష్మయ్య భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్తోపాటు ట్రస్ట్ బోర్డుకు చెందిన మరో ముగ్గురు.... ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పునా విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయం చేసినట్లు వాళ్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డ.. బలి తీసుకున్న ఆటో