చిన్నారులను బాలకార్మికులుగా మార్చొద్దు..! చిన్నపిల్లలతో దుకాణాల్లో పనులు చేయిస్తే సహించేది లేదని కర్నూలు జిల్లా ఆదోని డీఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు. పోలీసులు నగరంలో తనిఖీలు నిర్వహించి ఆరుగురు బాలకార్మికులకు విముక్తి కలిగించారు. నిబంధనలు అతిక్రమించినా వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. చిన్నారుల తల్లితండ్రులు ఈ అంశంపై లోతుగా విశ్లేషించాలని సూచించారు. బాలలకు మంచి భవిష్యత్తు అందించేందుకు కృషి చేయాలన్నారు.ఇవీ చదవండి..50 మంది బాల కార్మికులకు విముక్తి