కర్నూలు జిల్లా గడివేముల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో చోరీకి విఫలయత్నం జరిగింది. కిటికీ ఊచలు కత్తిరించి....దొంగలు లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లోపల సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తెరుచుకోకపోవటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: