కర్నూలు జిల్లా నంద్యాలలో.... పురపాలక సిబ్బందికి, లాక్‌డౌన్ ప్రత్యేక డీఎస్పీకి వాగ్వాదం జరిగింది. ఎక్కువ మందికి పాసులు ఎందుకు జారీ చేస్తున్నారని... పురపాలక సిబ్బందిని డీఎస్పీ నాగభూషణం ప్రశ్నించారు. లాక్ డౌన్ అమలును నీరుగారుస్తున్నారంటూ... ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలతో అలక వహించిన సిబ్బంది తీరుపై... డీఎస్పీ మండిపడ్డారు.
ఇవీ చదవండి...'చేయి తడపండి.. ముందుకెళ్లెండి'