ETV Bharat / state

పంచలింగాల వద్ద తనిఖీలు.. 23 కేజీల వెండి నాణేలు పట్టివేత - పంచలింగాల చెక్​పోస్టు వద్ద వెండి నాణేలు స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న 23 కేజీల వెండిని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్​పోస్టు వద్ద చేపట్టిన తనిఖీల్లో ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు.

silver coins seized at kurnool district
23 కేజీల వెండి నాణేలు పట్టివేత
author img

By

Published : Apr 12, 2021, 3:21 PM IST

కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద మరోసారి భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న వెండిని ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 23 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు.

తమిళనాడులోని సేలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి వెండిని తీసుకెళ్తుండగా గుర్తించారు. 23 కేజీల బరువు ఉన్న 130 వెండి నాణేలను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు.

ఇదీ చూడండి:

బాలుడిని బెదిరించి.. బంగారు ఆభరణాల దుకాణంలో నగదు అపహరణ

ఆయుధాలతో బెదిరించి.. రూ.1.25 కోట్లు దోచేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.