విజయవాడలోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. కార్యాలయంలోని అన్ని దస్త్రాలను పరిశీలిస్తున్నారు. మందుల కొనుగోళ్లలో అవకవతకల ఆరోపణలపై తెలంగాణ ఈఎస్ఐ డైరక్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఏపీలోని ఈఎస్‌ఐ కార్యాలయాల్లోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు - ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
విజయవాడలోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు.

esi
ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
విజయవాడలోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. కార్యాలయంలోని అన్ని దస్త్రాలను పరిశీలిస్తున్నారు. మందుల కొనుగోళ్లలో అవకవతకల ఆరోపణలపై తెలంగాణ ఈఎస్ఐ డైరక్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఏపీలోని ఈఎస్‌ఐ కార్యాలయాల్లోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
Intro:AP_TPG_12_01_TANUKU_VASAVI_AS_GAYATHRI_AV_AP10092
(. ) శరన్నవరాత్రి మూడోరోజు పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో వేంచేసి ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
Body:పంచముఖాలతో ముగ్ధమనోహర రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శించుకుని మొక్కలు తీసుకుంటున్నారు.
Conclusion:సుమారు నాలుగు వందల మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి తమ సౌభాగ్యాలు కాపాడాలని కోరుకుంటున్నారు పాలకవర్గం భక్తులకు సదుపాయాలు కల్పించింది.

TAGGED:
ESI IN VIJAYAWADA