విజయవాడ నగర శివారు ప్రాతాలైన పాయికా పురం రాధానగర్‌లో యువకులు చంద్రయాన్-2 ప్రయోగంలో తప్పిపోయిన ల్యాండర్ దొరకాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నున్న గ్రామ సమీపంలోని అపార్ట్మెంట్లలో పూజలు అందుకున్న మట్టి గణపతి విగ్రహాలు ఆటపాటలతో ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. గత ఏడాదితో పోలీస్తే డీజేల హోరు తగ్గి సామాన్యలకు ఇబ్బంది కాకుండా ఊరేగింపులు కొనసాగాయి.
ఇదీ చదవండి:కాణిపాకం గణనాథుడి ఊరేగింపు.. భారీగా హాజరైన భక్త జనం