కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్కూరు వద్ద ద్విచక్ర వాహనం కారును ఢీకొంది. వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: