కృష్ణా జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి శివరామకృష్ణ(36) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో చేసిన అప్పులు తీర్చలేక, ఒత్తిడికి గురైన శివరామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నూజివీడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: