ETV Bharat / state

మైనర్​ను వేధించిన యువకుడు.. దిశ కేసు నమోదు - disha case registered in machiliptnam news

కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశ పోలీసు స్టేషన్​లో బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై కేసు నమోదైంది. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ అజీజ్ స్పష్టం చేశారు.

మైనర్ బాలికపై యవకుడి వేధింపులు
మైనర్ బాలికపై యవకుడి వేధింపులు
author img

By

Published : Nov 10, 2020, 6:19 PM IST

Updated : Nov 10, 2020, 6:54 PM IST

బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశ పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది. మచిలీపట్నానికి చెందిన శివ అనే యువకుడు గత కొన్నిరోజులుగా అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ అజీజ్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

టచ్ ఫోన్​కు ఆశపడ్డాడు.. కటకటాల పాలయ్యాడు

Last Updated : Nov 10, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.