కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో కొండచిలువ గుడ్లు కలకలం రేపాయి. స్థానిక ఏలూరు కాలువ వంతెన సమీపంలోని భారీ వృక్షం తొర్రలో.. కొండచిలువ గుడ్లు పెట్టిని విషయాన్ని కొందరు గ్రామస్తులు గుర్తించారు.
ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చెట్టు దగ్గరికి వెళ్లిన అటవీశాఖ అధికారులు.. తొర్రలో నుంచి గుడ్లను బయటకుతీశారు. కొన్నింటిలో నుంచి కొండచిలువ పిల్లలు బయటకు వచ్చాయి.
ఇదీ చదవండి: