ETV Bharat / state

ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ - ఉత్సాహంగా కదులుతోన్న లోకేశ్ యువగళం - లోకేశ్ యువగళం పాదయాత్ర 212వ రోజు

Nara Lokesh Yuvagalam Padayatra: ఏపీకి జగన్ వద్దనటానికి అనేక కారణాలున్నాయని.. రాష్ట్రం గుంతల రాజ్యంగా మారటానికి ఆయన దరిద్రమూ ఓ కారణమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కాకినాడ జిల్లాలో యువగళం పాదయాత్ర.. ఉత్సాహంగా కొనసాగుతోంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలంలో ఈ రోజు ఉదయం.. పాదయాత్ర ప్రారంభమైంది.

Nara_Lokesh_Yuvagalam_Padayatra
Nara_Lokesh_Yuvagalam_Padayatra
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 1:25 PM IST

Nara Lokesh Yuvagalam Padayatra: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రెండు రోజులపాటు కొనసాగిన యువగళం పాదయాత్ర బుధవారం రాత్రి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం వద్దకు చేరుకుంది. నేడు కాకినాడ జిల్లాలో ఉత్సాహంకో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగుతోంది.

Lokesh Yuvagalam Padayatra 213th Day: ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలంలో గురువారం యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. సుంకరపాలెంలో బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరగా.. మార్గమధ్యలో జాతీయ రహదారి ప్రక్కన లోకేశ్​ను చూసేందుకు వేచి ఉన్న స్థానిక రవి డిగ్రీ కాలేజీ విద్యార్థినితో ముచ్చటించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగారు.

  • జగనే ఎందుకు వద్దంటే!
    ఇదిగో ఈ దరిద్రానికి...!!

    గోపాలపురం నియోజకవర్గం, ద్వారకాతిరుమల మండలం, వేంపాడు గ్రామంలో మెయిన్ రోడ్డు చూశారా? బురద గుంతగా మార్చిన..జగనే ఎందుకు కావాలి, ఎందుకు రావాలి అంటున్నారు జనం.#GunthalaRajyamAP#WhyAPHatesJagan pic.twitter.com/CVbrgqXiSA

    — Lokesh Nara (@naralokesh) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పేదోళ్ల కడుపు మంటలే వైసీపీ ప్రభుత్వానికి చితి మంటలు : నారా లోకేశ్

మల్లవరం సెంటర్లో మహిళలతో సమావేశమై బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల వివరాలు వివరించారు. లోకేశ్ వెంట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బుచ్చిబాబు.. యువజన సంఘం అధ్యక్షుడు ధూళిపూడి బాబి, మహిళా కార్యకర్తలు పెద్దఎత్తున స్థానికులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Nara Lokesh Tweet on Andhra Pradesh Roads: ఏపీకి జగన్ వద్దనటానికి అనేక కారణాలున్నాయని.. రాష్ట్రం గుంతల రాజ్యంగా మరటానికి ఆయన దరిద్రమూ ఓ కారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో బురదమయంగా మారిన మెయిన్ రోడ్డును చూడండంటూ ఆయన ఓ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. బురద గుంతగా మార్చిన.. జగనే ఎందుకు కావాలి, ఎందుకు రావాలని జనం ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా వైసీపీ ప్రభుత్వం మార్చింది: యువగళం పాదయాత్రలో లోకేశ్

Lokesh Yuvagalam Padayatra 212th Day: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో బుధవారం నాటికి 2900 కిలోమీటర్లు మైలురాయిని అధిగమించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం ఎదురులంక పాత ఇంజరం వద్ద ఆయన 2900 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్నారు. అక్కడే లోకేశ్ శిలాఫలకం ఆవిష్కరించారు.

కల్లుగీత, కొబ్బరి దింపే కార్మికులకు బీమా అమలు చేస్తామని హామీ ఇస్తూ.. శిలాఫలకం ఆవిష్కరించారు. 212వ రోజు పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగింది. ముమ్మిడివరం నుంచి ప్రాంభమైన యాత్ర.. మధ్యాహ్నం మూడున్నరకు ములరమళ్ల చేరుకుంది. సాయంత్రం మురమళ్ల నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించారు.

కొమరగిరి, పాతఇంజరం, ఎదుర్లంక-యానాం గోదావరి వంతెన మీదుగా సుంకరపాలెం చేరుకుంది. జనం అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్ దాట్ల బుచ్చిరాజు, జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ, బండారు సత్యానందరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. నేడు తాళ్లరేవు మండలంలో పాదయాత్ర కొనసాగుతోంది.

కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది - వారికి భయం పరిచయం చేసే బాధ్యత నాది : నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.