ETV Bharat / state

తెదేపా కార్యకర్తపై ప్రత్యర్థులు కొడవలితో దాడి

author img

By

Published : Jul 4, 2019, 12:15 PM IST

Updated : Jul 4, 2019, 1:57 PM IST

తెదేపా శ్రేణులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెంలో తెదేపా కార్యకర్త అల్లాఉద్దీన్​పై వైకాపా నేతలు కొడవలితో దాడి చేశారు.

తెదేపా కార్యకర్తపై... కొడవలితో తెగబడ్డ వైకాపా నేతలు
తెదేపా కార్యకర్తపై... కొడవలితో తెగబడ్డ వైకాపా నేతలు

గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెంలో తెదేపా కార్యకర్తపై వైకాపా నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తురకపాలెం గ్రామానికి చెందిన షేక్ అల్లాఉద్దీన్​పై ప్రత్యర్థులు కొడవలితో దాడి చేయడానికి ప్రయత్నించారు. తప్పించుకోబోయిన అల్లాఉద్దీన్ చేతికి తీవ్రగాయాలయ్యాయి. అల్లా ఉద్దీన్​ను గ్రామస్థులు సకాలంలో కాపాడారు. ఈ ఘటన అనంతరం ప్రత్యర్ధులు పారిపోయారు. అల్లాఉద్దీన్​ మాచవరం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి

త్వరలో గ్రామాల్లో అందరికీ కంటి పరీక్షలు

Intro:AP_RJY_56_04_JAYANTI_KARYAKRAMALU_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

కాపు పోరాట యోధుడు వంగవీటి రంగా, స్వాతంత్ర్య పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు ల జయంతి కార్యక్రమాలను తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం లో ఘనంగా నిర్వహించారు

Body:స్థానిక అమలాపురం రోడ్డు లో వంగవీటి రంగా విగ్రహానికి రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఆకులు రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి గ్రామానికి చెందిన పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు

Conclusion:విద్యార్థుల కోసం ఎంతో సేవ చేస్తున్న నందం సత్యనారాయణ, పడాల రామకృష్ణా రెడ్డి లను అల్లూరి సేవా సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు స్వీట్లు బిస్కెట్లు అందించారు
Last Updated : Jul 4, 2019, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.