ETV Bharat / state

"ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలి"

ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సూచించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ponnuru mla paticpated in icdc under program at guntur district
author img

By

Published : Aug 5, 2019, 6:17 PM IST

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అపరిశుభ్రంగా ఉండకూడదు..

పొన్నూరులోని మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రారంభించారు. గ్రామ వాలంటీర్గా ఎంపికైన నిరుద్యోగులు సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్​మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టుపక్కల ఎక్కడా పిచ్చి మొక్క అనేది కనపడకుండా చేయాలని అధికారులకు సూచించారు. బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో మొక్కలు నాటిన ఆయన... మున్సిపల్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీచూడండి.'వర్ష బీభత్సం': ఉత్తర భారతం అతలాకుతలం

Intro:Ap_Nlr_06_05_Police_Dhadi_Kiran_Av_AP10064
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులో పోలీసులు దాడి నిర్వహించి హైటెక్ వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో స్టూడియో11 పేరుతో సలోన్, స్పా లో జరుగుతున్న వ్యబిచారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. మసాజ్ పేరుతో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందుకుని ఈ దాడులు నిర్వహించారు. దుకాణ నిర్వాహకుడి తోపాటు ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.