పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీలు, ముఠా కార్మికుల వారికి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమను విస్మరించి గ్రామ సచివాలయాల ద్వారా నేరుగా రేషన్ సరుకులను అందజేయాలన్న ప్రభుత్వ యోచనపై కూలీలు నిరసన వ్యక్తం చేశారు. ఇంతకుముందున్న ఎంఎల్ఎస్ విధానాన్నే పాయింట్ల ద్వారా రేషన్ సరకుల ఎగుమతులు, దిగుమతుల ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని వారు కోరారు.
ఇది చూడండి:తిరుపతి నుంచి కరీంనగర్‌కు 62 ప్రత్యేక రైళ్లు