తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని జీ.పెదపూడి గ్రామానికి చెందిన వైకాపా నేత మంతెన రవిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు... రెండున్నర లక్షల విలువచేసే కూరగాయలు, సరుకులను 1800 కుటుంబాలకు అందించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో... పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: