ఇదీ చదవండి:
మార్చి 29 నుంచి రాజమహేంద్రవరం - తిరుపతికి విమాన సర్వీసులు - From 29th March Flight services from Rajahmundry to Tirupathi
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. మార్చి 29 నుంచి ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు.
మార్చి 29 నుంచి రాజమహేంద్రవరం-తిరుపతి కి విమాన సర్వీసులు