ETV Bharat / state

వినాయక ఉత్సవాల్లో అపశృతి...విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - వినాయక ఉత్సవాల్లో అపశృతి...విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో వినాయక మండపం వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకరు మరణించగా..మరో బాలిక గాయాల పాలైంది.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : Sep 2, 2019, 7:36 PM IST

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వినాయక ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా..మరో బాలిక గాయాలతో బయటపడింది. నిడదవోలు వడ్డీల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పూజ అనంతరం ఫోటోలు దిగే సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో తంగెళ్లమూడి రఘరాం శాస్త్రి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీచదవండి

పండగపూట విషాదం...ట్రాక్టర్ ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి

Intro:వినాయక నిమజ్జనం ముగిసిన తర్వాత చెరువు లో దిగి నాలుగో తర చదువుతున్న బాలుడు మృతి...Body:విజయనగరం జిల్లా కొమరాడ మండలం చినఖెర్జల పంచాయతీ పెద kergala గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమబాలుర పాఠశాలల్లో గుమ్మలక్షీపురం మండలం ఉరిటి గ్రామానికి చెందిన యేసు నాలుగో తర చదువుతున్న బాలుడు వినాయక నిమజ్జన సందర్భంలో గ్రామ సమీపంలో ఉన్న కనపల చెరువు బంద్లో జారీ మృతి చెందారు.Conclusion:కురుపాం నియోజకవర్గంలో
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.