ETV Bharat / state

కొత్తపల్లి, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్​లో కరోనా భయం - తూర్పు గోదావరి జిల్లా వార్తలు

పోలీస్ స్టషన్​లో ఉన్న ఒక నిందితునికి కరోనా రావటంతో తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన తక్షణమే రెండు పోలీస్ స్టేషన్​లు శుభ్రం చేశారు.

carona fear in police station at east godavari dist
కొత్తపల్లి, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కరోనా భయం
author img

By

Published : Jul 9, 2020, 10:19 PM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్​లో అదుపులో ఉన్న ఓ నిందితుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిబ్బందికి కరోనా భయం వెంటాడుతుంది. సిరి ఎంటర్ ప్రైజెస్ పేరుతో రవీంద్ర అనే ఏజెంటు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో లక్కీ స్కీమ్ పేరుతో వందల మంది వద్ద నగదు కట్టించుకుని మోసం చేశాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు ఇటీవల పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు రవీంద్రను అదుపులో తీసుకుని పిఠాపురం, కొత్తపల్లి పోలీస్ స్టేషన్లలో ఉంచారు. గురువారం అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావటంతో పోలీసు అధికారుల్లో ఆందోళన మొదలైంది. తక్షణమే రెండు పోలీస్ స్టేషన్ను శుభ్రం చేసి చర్యలు తీసుకున్నారు. అయితే అతను స్టేషన్లోనే ఉండటంతో సిబ్బందికి సోకిందా అనే ఆందోళనలో సిబ్బంది భయపడుతున్నారు.

ఇదీ చదవండి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.