తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆవ సత్యాగ్రహం నిర్వహించారు. బూరుగుపూడి ఆవ ముంపు ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల సేకరణకు నిరసనగా కోరుకొండ మండలంలోని ప్రజలు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో పాల్గొన్న 12 గ్రామ ప్రజలు ఆవ ముంపు భూమిలో ఇళ్ల స్థలాల పంపిణీ శాశ్వతంగా నిలిపివేయాలని, ఆవ భూ కుంభకోణంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి