ETV Bharat / state

నిరాడంబరంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు - Tirupati Govindarajaswami Brahmotsavalu latest news

తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

Tirupati Govindarajaswami Brahmotsavalu
గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : May 25, 2021, 4:36 PM IST

తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా స్వామి,అమ్మవార్లు భోగితేరుపై ద‌ర్శ‌నమిచ్చారు. అనంతరం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు శ్రీ దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి, నమ్మాళ్వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ఇదీ చదవండీ.. కర్నూలు: పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత.. ఎస్సైపై కారంపొడి చల్లిన మహిళలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.