చంద్రబాబు సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గాన్ని గెలిచి ఆయనకు కానుకగా ఇస్తామని చిత్తూరు జిల్లా చంద్రగిరితెదేపా అభ్యర్థి పులివర్తి నాని అంటున్నారు. నమ్మి అవకాశం ఇచ్చిన ప్రజలను విస్మరిస్తూ... కనీసం శాసనసభకు వెళ్లని చెవిరెడ్డిని ప్రజలు తిరస్కరిస్తారంటున్న పులివర్తి నానితో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇవి కూడా చదవండి....