ETV Bharat / state

Guns: నాటు తుపాకులు స్వాధీనం..ఇద్దరు వ్యక్తులు అరెస్టు

author img

By

Published : Aug 18, 2021, 8:31 PM IST

చిత్తూరు జిల్లా ఐరాల పీఎస్ పరిధిలో మూడు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మాడు నాటు తుపాకులు స్వాధీనం
మాడు నాటు తుపాకులు స్వాధీనం

చిత్తూరు జిల్లా ఐరాల పీఎస్ పరిధిలో మూడు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. నాటు తుపాకులు వారికి వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

ఆంధ్ర- ఒడిశా సరిహద్దు కొనసాగుతున్న వివాదం.. ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.