తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఈరోజుఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న సుమన్కుఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ దారుణంగా ఉందని... ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేనికి ఆశ పడకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు.
స్వామి సేవలో సుమన్
ఈరోజు ఉదయం సినీ నటుడు సుమన్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజలు ఏ ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీ గల నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.
స్వామివారి సేవలో సుమన్
తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఈరోజుఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న సుమన్కుఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ దారుణంగా ఉందని... ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేనికి ఆశ పడకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు.
Bhubaneswar (Odisha), Feb 24 (ANI): Union Minister of Petroleum and Natural Gas Dharmendra Pradhan and Chairman of Airports Authority of India (AAI), Dr Guruprasad Mohapatra laid foundation stone of link building parallel taxi track in Odisha's Bhubaneswar on Saturday. Union Minister for Tribal Affairs, Jual Oram also attended this program. The Biju Patnaik International Airport (BPIA) in Bhubaneswar will transform into a completely new avatar soon. Union Government has decided to begin construction of an all-new terminal by September 2019. The project, estimated to cost of Rs 935 crore is likely to be completed in two-and-a-half-years, informed Airports Authority of India (AAI) Chairman, Guruprasad Mohapatra. The formal announcement was made on the sidelines of the foundation stone-laying ceremony of two major projects at the airport-a link building connecting terminal 1 and 2 and parallel taxi track. AAI Chairman informed that the much-awaited parallel taxi track facility will increase the handling capacity at the airport.