ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రకటనను ఇంటర్ బోర్డు జారీ చేసింది. ప్రైవేట్ విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. ఆర్ట్స్ సబ్జెక్ట్స్‌లో పరీక్షకు హాజరుకావాలనుకునే ప్రైవేట్ విద్యార్థులు, సైన్స్ నుంచి ఆర్ట్స్ గ్రూప్‌లోకి మారాలనుకునే విద్యార్థులు, బైపీసీ నుంచి ఉత్తీర్ణత సాధించి అదనపు సబ్జెక్ట్‌గా గణితాన్ని ఎంచుకోవాలనుకునేవారు హాజరు మినహాయింపునకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు రుసుము 1300 గా నిర్ణయించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రకటన జారీ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రకటనను ఇంటర్ బోర్డు జారీ చేసింది. వివరాల కోసం ఇంటర్ బోర్డు వైబ్‌సైట్ సందర్శించవచ్చని కార్యదర్శి ఉదయలక్ష్మీ ప్రకటించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రకటనను ఇంటర్ బోర్డు జారీ చేసింది. ప్రైవేట్ విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. ఆర్ట్స్ సబ్జెక్ట్స్‌లో పరీక్షకు హాజరుకావాలనుకునే ప్రైవేట్ విద్యార్థులు, సైన్స్ నుంచి ఆర్ట్స్ గ్రూప్‌లోకి మారాలనుకునే విద్యార్థులు, బైపీసీ నుంచి ఉత్తీర్ణత సాధించి అదనపు సబ్జెక్ట్‌గా గణితాన్ని ఎంచుకోవాలనుకునేవారు హాజరు మినహాయింపునకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు రుసుము 1300 గా నిర్ణయించారు.
యాంకర్, ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించారు. కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రితో కలిసి ఆయన నంద్యాలలో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్నారు. వీరిద్దరి ప్రసంగం ప్రజలను ఉత్సాహం నింపింది. ఫరూక్ అబ్దుల్లా పాట పాడి అలరించారు. తెదేపా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ, కెసీఆర్, జగన్లకు భయపడేది లేదని ముజ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాలను జిల్లా చేస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు వేస్తామని, బొమ్మసత్రం వద్ద పై వంతెనను మరోవైపు విస్తరిస్తామన్నారు. ఎంపీ ఎస్పీవైరెడ్డి కుటుంబానికి గౌరవ ప్రదంగా ఎమ్మెల్సీ ఇస్తామన్నారు.
బైట్, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి
బైట్, ఫారూఖ్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి, కాస్మిర్
Body: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటన
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా