ETV Bharat / state

హత్యకేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు - ananthapuram district crim news

కదిరి పట్టణం గాంధీనగర్ లో ఈ నెల 12 జరిగిన హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

హత్యకేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

author img

By

Published : Nov 14, 2020, 11:49 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణం గాంధీనగర్ లో జరిగిన హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న గాంధీనగర్ లో వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఘర్షణలో అల్లావుద్దీన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అల్లావుద్దీన్​పై బాబా అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కుటాగుళ్ల సమీపంలో అరెస్టు చేశారు. అల్లావుద్దీన్.. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్​కు పంపారు.

ఇదీ చదవండి

కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.