అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో పరిటాల శ్రీరాం ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు గజమాలతోసత్కరించి... పూల వర్షం కురిపించి ఆహ్వానించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రాప్తాడును అభివృద్ధి చేస్తానని శ్రీరామ్ హామీ ఇచ్చారు. తన తల్లిదండ్రులనుఆదరించినట్లే.. తననూ ఆదరించాలని కోరారు. ప్రజా సంక్షేమమే అజెండాగా తెదేపా ముందుకెళ్తుందన్నారు.
ఇదీ చదవండి
మోదీదే యూ టర్న్.. నాదే రైట్ టర్న్: చంద్రబాబు