పోలీస్ అమరవీరుల వారోత్సవాలు భాగంగా అనంతపురంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ క్వార్టర్స్‌లోని కోదండ రామాలయంలో ఈ శిబిరాన్ని జిల్లా అదనపు ఎస్పీ రామాంజనేయులు ప్రారంభించారు. విశ్రాంత పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇవి ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీసుల కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం - పోలీస్ అమరవీరుల వారోత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా అనంతపురంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

పోలీస్
పోలీసుల కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం
పోలీస్ అమరవీరుల వారోత్సవాలు భాగంగా అనంతపురంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ క్వార్టర్స్‌లోని కోదండ రామాలయంలో ఈ శిబిరాన్ని జిల్లా అదనపు ఎస్పీ రామాంజనేయులు ప్రారంభించారు. విశ్రాంత పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇవి ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీసుల కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం
Intro:ATP :- పోలీస్ అమరవీరుల వారోత్సవాలు భాగంగా అనంతపురంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కోటర్స్ లోని కోదండ రామాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు ఎస్పీ రామాంజనేయులు ప్రారంభించారు.
Body:విశ్రాంత పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇలాంటి వైద్య శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బైట్.... రామాంజనేయులు, జిల్లా అదనపు ఎస్పీ అనంతపురం
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.