ETV Bharat / state

మడకశిరలో ఎస్​బీఐ సిబ్బందికి కరోనా లక్షణాలు..మూతపడిన బ్యాంక్ - Corona features for bank staff instated bank

మడకశిర నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. బ్యాంక్ సిబ్బందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు మూతపడింది.

Corona features for bank staff..instated bank
బ్యాంక్ సిబ్బందికి కరోనా లక్షణాలు..మూతపడిన బ్యాంక్
author img

By

Published : Jul 13, 2020, 3:30 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పడ్డాయి. బ్యాంకులు, కార్యాలయాలు మినహా..పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది. ఈ నేపథ్యంలో మడకశిర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​ సిబ్బందిలో నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా..ఒకరికి అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. దీంతో బ్యాంకులో పని చేస్తున్న మిగిలిన సిబ్బంది కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో బ్రాంచ్​ తాత్కాలికంగా మూతపడింది. మరోవైపు గ్రామీణ ప్రాంత ప్రజలు పంట రుణాల నవీకరణ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి:

'ఆర్టీసీ ఎండీ స్థానం నుంచి బదిలీ చేసినందుకు బాధ లేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.