ETV Bharat / sitara

మీసకట్టులో శ్రీ విష్ణు... - TIIPARA MEESHAM FIRST LOOK

విభిన్న కథలతో ఆకట్టుకుంటున్న హీరో శ్రీ విష్ణు 'తిప్పరా మీసం' చిత్రంతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.

మీసకట్టులో శ్రీ విష్ణు
author img

By

Published : Feb 6, 2019, 6:55 PM IST

Updated : Feb 6, 2019, 7:03 PM IST

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న 'తిప్పరా మీసం' సినిమా ఫస్ట్​లుక్ విడుదలైంది. ఇందులో అతని లుక్ చాలా వినూత్నంగా ఉండి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అసుర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నిక్కి తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

AP Video Delivery Log - 0300 GMT News
Wednesday, 6 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0257: US SOTU Trump Immigration AP Clients Only 4194632
Trump draws groans in case for border security
AP-APTN-0256: Iran Revolution Torture No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4194631
Torture still scars 40 years after Iran's revolution
AP-APTN-0243: US SOTU Trump Unity AP Clients Only 4194630
Trump: 'We must reject the politics of revenge'
AP-APTN-0239: US NJ Speech Guest AP Clients Only 4194629
Former Trump resort worker at State of Union
AP-APTN-0237: US SOTU Trump Anniversaries AP Clients Only 4194628
Trump hails historic milestones at start of SOTU
AP-APTN-0225: Archive Vietnam AP Clients Only 4194625
Trump announces Vietnam as host for Kim summit
AP-APTN-0221: US Trump Address AP Clients Only 4194624
Trump begins State of the Union address
AP-APTN-0216: US SOTU Trump Arrival AP Clients Only 4194623
Trump arrives in House chamber for address
AP-APTN-0154: US TN Speech Guests AP Clients Only 4194621
Guests of State of Union focus on security
AP-APTN-0145: US NY Beto Oprah AP Clients Only 4194620
Beto O'Rourke shares stage with Oprah Winfrey
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 6, 2019, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.