ETV Bharat / jagte-raho

ఇంట్లో ఎవరూ లేనిది చూసి.. 60 తులాలు చోరీ! - విశాఖ

విశాఖ జిల్లా శొంఠ్యాం పరిధిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ నెల 5న ఆనందపురం - పెందుర్తి రహదారి పక్కనున్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడ్డారు. 60 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

శొంఠ్యాంలో భారీ చోరీ
author img

By

Published : Jun 7, 2019, 10:11 PM IST

శొంఠ్యాంలో భారీ చోరీ

విశాఖ జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం పరిధిలో ఉన్న పి.నారాయణమూర్తి అనే వ్యక్తికి చెందిన ఇంట్లో ఈ నెల 5వ తేదీన చోరీ జరిగింది. ఈ ఘటనలో 60 తులాల బంగారం, 5 కిలోల వెండి, రూ. 5 లక్షల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగంతకులు దొంగతనం చేశారని బాధితులు పోలీసులకు తెలిపారు. విశాఖ నార్త్ జోన్ క్రైమ్ సీఐ గోవిందరావు, సీసీఎస్- సీఐ రవిప్రసాద్ విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి : గొడవ చిన్నదే.. తాగిన మత్తులో చంపేశారట!

Intro:

Body:ap_tpt_76_06_uttimanu potee_av_c13

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె సన్ తోపు గంగమ్మ జాతర బుధవారం, గురువారం వైభవంగా జరిగింది శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి , మల్లయ్య కొండ మాజీ చైర్మన్ కనుగొండ మద్ది రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు గంగ జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జాతరలో గురువారం నిర్వహించిన ఉట్టి మాను పోటీ రసవత్తరంగా జరిగింది గ్రామ యువకులు ఉట్టి పై ఉన్న నగదు బహుమతిని, గంగమ్మ పూజ ఉట్టిని సాధించుకోవడానికి పోటి పడ్డారు. చివరకి బోయిన్ పల్లి కి చెందిన మధు విజేతగా నిలిచాడు.
విజేతను శాసనసభ్యుడు ద్వారకనాథరెడ్డి , దాత కను గొండ మద్ది రెడ్డి అభినందించారు.

R.sivaReddy, kit no 863 thol
8008574616

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.