వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ ఎంపీలు దిల్లీకి వెళ్లారు. విజయసాయిరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీలు.. కాసేపట్లో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో భేటీ కానున్నారు. అనంతరం భాజపా ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి..
సీఎం జగన్ కనుసన్నల్లోనే అంతా జరుగుతోందనిపిస్తోంది: రఘురామకృష్ణరాజు