ETV Bharat / city

కిక్కిరిసిన కేదారేశ్వరపేట రైతుబజార్​ - కిక్కిరిసిన కేదారేశ్వరపేట రైతుబజార్​

విజయవాడలో అంతంత మాత్రంగా లాక్‌డౌన్‌ జరుగుతోంది. ప్రభుత్వం కట్టడి చర్యలను అమలు చేస్తుంటే.... కేదారేశ్వరపేట రైతుబజార్ జనంతో కిక్కిరిసింది.

rush at vijayawada raithu bazar
కిక్కిరిసిన కేదారేశ్వరపేట రైతుబజార్​
author img

By

Published : Mar 23, 2020, 12:39 PM IST

కిక్కిరిసిన కేదారేశ్వరపేట రైతుబజార్​

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ అమలు ముమ్మరంగా సాగుతోంది. రోడ్లపై ప్రజలు గుమిగూడకుండా పోలీసులు అన్ని చర్యలను తీసుకుంటున్నారు . విజయవాడ సింగ్‌నగర్ వద్ద రహదారిపై బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనదారులను నిరోధించారు. ఓవైపు ప్రభుత్వం కట్టడి చర్యలను అమలు చేస్తుంటే.... కేదారేశ్వరపేట రైతుబజార్ జనంతో కిక్కిరిసింది. నిత్యావసర వస్తువులను, కూరగాయలు కొనుగోలు చేసేందుకు నగర వాసులంతా పెద్దఎత్తున తరలివచ్చారు.

ఇదీ చదవండి: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.