ETV Bharat / city

అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్ తొలి సమీక్ష - తొలిసారి అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్ సమీక్ష న్యూస్

బాధ్యతలు చేపట్టాక తొలిసారి నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్​ కనగరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం వాయిదాపై చర్చించారు.

kanagaraj review with officers
kanagaraj review with officers
author img

By

Published : Apr 13, 2020, 3:11 PM IST

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్​ జస్టిస్​ కనగరాజ్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు విడుదల అనంతరం వాయిదా, లాక్​డౌన్​ పరిస్థితులపై చర్చించారు. తదుపరి చేపట్టాల్సిన అంశాలపై ఆయన సమీక్షించారు.

ఇదీ చవదండి: ఎస్​ఈసీ పదవీ కాలం కుదింపుపై హైకోర్టు విచారణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.