ETV Bharat / city

GIRL MISSING: రైవస్‌ కాల్వలో బాలిక గల్లంతు.. గాలింపు చేపట్టిన అధికారులు - రైవస్‌ కాల్వలో బాలిక గల్లంతు

తల్లితో కలిసి బట్టలు ఉతికేందుకు విజయవాడ మధురానగర్​లో రైవస్‌ కాల్వలోకి దిగిన 13 ఏళ్ల బాలిక(girl missing in raivar canal) గల్లంతైంది. సమచారం అందుకున్న మాచవరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

GIRL MISSING
GIRL MISSING
author img

By

Published : Oct 14, 2021, 4:19 PM IST

విజయవాడ మధురానగర్​లోని రైవస్ కాల్వలో ఓ బాలిక(girl missing in raivar canal) గల్లంతైంది. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పాలిపత్తి నిధి(13) అనే బాలిక తల్లితో కలిసి బట్టలు ఉతికేందుకు రైవస్‌ కాల్వలోకి దిగింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బాలిక కొట్టుకుపోయినట్లు(girl missing in canal at vijayawada) నిధి తల్లి చెప్పారు.

ఇదీ చదవండి..

అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.