ETV Bharat / city

స్టెల్లా కళాశాలలో అలరించిన 'సంపద 2కె 20' పోటీలు - vijayawada latest updates

విజయవాడలోని మారిస్​ స్టెల్లా కాలేజీలో సంపద- 2కె20 పోటీలు యువతను అలరించాయి. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఈ పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

cultural fest in vijayawada stella college
విజయవాడ స్టెల్లా కాలేజీలో 'సంపద 2కె 20' పోటీలు
author img

By

Published : Jan 28, 2020, 7:37 AM IST

స్టెల్లా కళాశాలలో అలరించిన సంపద 2కె20 పోటీలు

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారిని ప్రోత్సహించేందుకు విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో 'సంపద- 2కె20' అంతర్ కళాశాలల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాసరచన, పోస్టర్ మేకింగ్, క్విజ్, మిస్టర్ అండ్ మిస్ పర్సనాలిటీ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఫ్యాషన్ షో అలరించాయి.

ఇదీ చదవండి:

ఆ కళాశాల పనిముట్లన్నీ విద్యార్థులే తయారు చేస్తారు

Intro:AP_VJA_42_27_SAMPADA_CULTURAL_FEST_IN_STELLA_COLLEGE_737_AP10051

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారిని ప్రోత్సహించేందుకు విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో సంపద 2k 20 అంతర్ కళాశాలల పోటీలను నిర్వహించారు. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ మేకింగ్, క్విజ్, మిస్టర్ అండ్ మిస్ పర్సనాలిటీ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఫ్యాషన్ షో అలరించాయి.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:ఉత్సాహంగా సంపద కల్చరల్ ఫెస్ట్

Conclusion:ఉత్సాహంగా సంపద కల్చరల్ ఫెస్ట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.