సీఐటీయూ ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ దాబా కోట్లు సెంటర్లోని సీఎన్జీ బంకు వద్ద ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన సీఎన్జీ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కృష్ణా జిల్లా పశ్చిమ కమిటీ కార్యదర్శి ఏ.వెంకటేశ్వరావు పాల్గొన్నారు. ధరల భారంతో... ఆటో కార్మికులకు ఇబ్బంది కలిగిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: