కొవిడ్ సోకిన శతాధిక వృద్ధురాలు (101) వైరస్ను జయించింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అందించిన చికిత్సతో ఆ వృద్ధురాలు కోలుకుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆమెను వైద్యులు శనివారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన శతాధిక వృద్ధురాలు... కరోనా పాజిటివ్ రోగులకు స్పూర్తిగా నిలిచింది.
ఇదీ చదవండీ... కోటి 60 లక్షలు దాటిన కరోనా కేసులు