నెల్లూరులో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా స్కేటింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఎసి సుబ్బారెడ్డి వరకు నిర్వహించారు. ధూమపానం, మద్యం, గుట్కాలకి దూరంగా ఉండాలని విద్యార్థులు ర్యాలీ ద్వారా సూచించారు. మత్తు పదార్థాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని మానేయాలని ప్రజలకు తెలియజేశారు.
పొగాకు వ్యతిరేకంగా చిన్నారుల వినూత్న ర్యాలీ - world tobacco day
మత్తుకు దూరంగా ఉండాలని... నెల్లూరు జిల్లా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని స్కేటింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
పొగాకు వ్యతిరేకంగా చిన్నారుల వినూత్న ర్యాలీ
నెల్లూరులో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా స్కేటింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఎసి సుబ్బారెడ్డి వరకు నిర్వహించారు. ధూమపానం, మద్యం, గుట్కాలకి దూరంగా ఉండాలని విద్యార్థులు ర్యాలీ ద్వారా సూచించారు. మత్తు పదార్థాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని మానేయాలని ప్రజలకు తెలియజేశారు.
Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9
Body:చాపాడు మండలం ద్వారకా నగరం వద్ద చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు మృతి చెందిన వ్యక్తికి 65 ఏళ్ల వయసు ఉంటుందని రోడ్ సేఫ్టీ పోలీసులు తెలిపారు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఏదేని వాహనం ఢీకొని ఉంటుందని పోలీసులు తెలిపారు సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు
Conclusion:sir ftp loఫోటో పంపాను