- Sajjala Comments: ఉద్యోగుల డిమాండ్లకు కాలం చెల్లింది.. పట్టుబట్టకుండా చర్చలకు రావాలి: సజ్జల
ఉద్యోగ సంఘాలు చేస్తోన్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందని.. ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లల్లో వేతనాలు పడ్డాయని..ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీ సాధన కోసం ‘చలో విజయవాడ’ పేరిట ఉద్యోగులు బలప్రదర్శన చేపట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు.
- Chalo Vijayawada: ఉద్యమ కార్యాచరణ యథాతథం: పీఆర్సీ సాధన సమితి
విజయవాడ సీపీ కాంతిరాణా టాటాతో పీఆర్సీ సాధన సమితి నేతల భేటీ ముగిసింది. చలో విజయవాడ.. రేపు యథావిధిగా జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.
- RRR letter to Modi: ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ.. ఎందుకంటే..!
ప్రధాని మోదీకి.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో అమ్మే మద్యంలో.. విషపదార్థాలు ఉన్నట్లు నివేదికలతో ఫిర్యాదు చేశారు.
- NHRC: ఏపీ సీఎస్, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
పోలవరం నిర్వాసితులకు సరిగ్గా పునరావాసం కల్పించడం లేదన్న ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఏపీ సీఎస్, కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
- 'ప్రతి పురుషుడిని రేపిస్ట్ అంటే ఎలా?'
ప్రతి వివాహం హింసాత్మకమని ఖండించడం, ప్రతి పురుషుడిని రేపిస్ట్ అని అనడం ఆమోదయోగ్యం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అభిప్రాయపడ్డారు. 'వైవాహిక అత్యాచారం'పై రాజ్యసభలో ప్రతిపక్షాలు సంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ స్మృతి ఈ వ్యాఖ్యలు చేశారు.
- 'అలా చేస్తే భర్త ఆస్తిపై భార్యకు పూర్తి హక్కులు ఉండవు'
భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లుచేసి, తాను సంపాదించిన ఆస్తిని భార్య తన జీవితాంతం అనుభవించేలా పరిమితులతో కూడిన వీలునామా రాసిన పక్షంలో సదరు ఆస్తిపై ఆమెకు సంపూర్ణ హక్కులు దఖలు పడవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- నిరాశ్రయులపై ఉగ్ర పంజా- 60 మంది మృతి!
డీఆర్ కాంగోలో నిరాశ్రయుల శిబిరంపై సాయుధుల ముఠా దాడి చేసింది. ఈ ఘటనలో 60మంది మరణించినట్లు తెలుస్తోంది.
- డియర్ ప్యాసింజర్స్.. వెల్కమ్.! రతన్ టాటా స్పెషల్ మెసేజ్
ఎయిరిండియా నూతన ప్రయాణికులకు టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా స్వాగతం పలికారు. ప్రయాణికుల సేవల్లో, సౌకర్యంలో రాజీపడబోమని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వాయిస్ మెసేజ్‌ను ఎయిరిండియా ట్విట్టర్ పోస్ట్ చేసింది.
- ICC T20 Rankings: కేఎల్ రాహుల్ ఓ స్థానంపైకి.. కోహ్లీ, రోహిత్?
టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్‌కు నిరాశే మిగిలింది. మరోవైపు వెస్టిండీస్ ఆటగాళ్లు అకియల్ హోసేన్, హోల్డర్లు తమ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్‌ను సాధించారు.
- OTT Releases: ఫిబ్రవరిలో విడుదలయ్యే ఓటీటీ సినిమాలు ఇవే
కరోనాతో ఏర్పడిన పరిస్థితులు కుదుటపడుతుండటం వల్ల థియేటర్లలో అలరించేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాల రిలీజ్ డేట్స్‌ను ప్రకటిస్తున్నారు. అయితే ఓటీటీల్లోనూ ఏమాత్రం సందడి తగ్గకుండా పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @5PM - ఏపీ ముఖ్యవార్తలు
.
AP TOP NEWS @5PM