ETV Bharat / city

Women's Day: రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్

author img

By

Published : Mar 7, 2022, 5:57 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని.. రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్​ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్
రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్

రేపు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్​ను ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు ప్రత్యేక క్యాజువల్‌ లీవ్‌ సదుపాయం కల్పించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి

International womens day: కన్నీటి మహిళ సైకత శిల్పం... ఎక్కడంటే?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.