ETV Bharat / city

విద్యుత్​ ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం అందజేత - electricity accident at prakasham news

ప్రకాశం జిల్లా మాచవరంలో విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిహారం అందించారు.

minister balineni srinivas reddy distributed  checks
minister balineni srinivas reddy distributed checks
author img

By

Published : May 16, 2020, 2:57 PM IST

ప్రకాశం జిల్లా మాచవరంలో విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిహారం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ భాస్కర్​తో పాటు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.