రాష్ట్ర సమాచార కమిషనర్లు(AP RTI commissioners) గా ఉల్చల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డిలు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)ఆదిత్యనాథ్ దాస్ వారితో ప్రమాణం చేయించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం సమావేశ మందిరంలో ఆర్టీఐ నూతన కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం మరింత పటిష్టంగా అమలు జరిగేలా నూతన కమిషనర్లు తమ వంతు కృషి చేయాలని సీఎస్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి
Anandayya medicine: ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం తుది ఆదేశాలు: హైకోర్టు