ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: నాలుగు రోజులపాటు హైకోర్టు కార్యకలాపాలు రద్దు - కరోనా కారణంగా హైకోర్టు కార్యకలాపాలు రద్దు

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు... నేటి నుంచి ఆదివారం వరకు 4 రోజులపాటు ఉన్నత న్యాయస్థానం కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

holidays to highcourt for four days due to corona pandemic
కరోనా కారణంగా నాలుగు రోజులపాటు హైకోర్టు కార్యకలాపాలు రద్దు
author img

By

Published : Jun 25, 2020, 12:41 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుండటంతో... ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేశారు. నేటి నుంచి ఆదివారం వరకు 4రోజులపాటు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

హైకోర్టుతోపాటు విజయవాడ, మచిలీపట్నం మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. హైకోర్టులోని అన్ని కార్యాలయాల్లో శానిటైజర్స్, హ్యండ్ వాష్​లు అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో సూచించారు.

ఇదీ చదవండి:

ఎల్​జీ కొరియా నిపుణులకు హైకోర్టులో ఊరట... స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.