ETV Bharat / city

AP Parishat Elections Results: ఎన్నికల కౌంటింగ్​పై విచారణ ఈ నెల 27కు వాయిదా - ఎన్నికల కౌంటింగ్​ పై విచారణ వాయిదా

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హైకోర్టులో ఐదు అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ కేసు విచారణలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరారు.

విచారణను వాయిదా వేసిన హైకోర్టు
విచారణను వాయిదా వేసిన హైకోర్టు
author img

By

Published : Jul 5, 2021, 5:44 PM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హైకోర్టులో ఐదు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరారు.

ఈ పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఎస్​ఈసీ వేసిన అప్పీల్ ఈనెల 27 న విచారణకు ఉండటంతో... వాటితో కలిపి ఇంప్లీడ్ పిటిషన్లను విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

covid cases: రాష్ట్రంలో కొత్తగా 2,100 కరోనా కేసులు, 26 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.