ETV Bharat / city

చంద్రబాబుకు చైనా రాయబారి లేఖ... అందులో ఏముందంటే..! - చంద్రబాబుకు భారత్​లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ

Chinese Ambassador letter to cbn : తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని భారత్​లోని చైనా రాయభారి సున్ వెయిడాంగ్ ఆకాంక్షించారు. ఆరోగ్య పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు.

cbn
cbn
author img

By

Published : Jan 19, 2022, 11:55 AM IST

Chinese Ambassador letter to cbn : తెదేపా అధినేత చంద్రబాబుకు భారత్​లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు. కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిచారు. ఆర్యోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Chinese Ambassador letter to cbn
చంద్రబాబుకు భారత్​లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ

తనకు కొవిడ్‌ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేసిన చంద్రబాబు.. కరోనా నిర్ధరణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో హోంఐసోలేషన్‌లో ఉన్న బాబు.. ఇటీవల కాలంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు ఆయన కుమారుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు సోమవారం కొవిడ్‌ నిర్ధరణ అయిన విషయం తెలిసిందే.

చంద్రబాబు కరోనా బారిన పడటం పట్ల పలువురు ప్రముఖులు స్పందించారు. కరోనా నుంచి చంద్రబాబు, లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని నటుడు చిరంజీవి, జూనియర్​ ఎన్టీఆర్‌ ,నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సైతం ట్వీట్​ చేశారు.

ఇదీ చదవండి: chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌.. గవర్నర్ బిశ్వభూషణ్,​ సీఎం జగన్ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.