ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - ఏపీ ముఖ్యవార్తలు

.

7pm-at-top-news
7PM @ ప్రధాన వార్తలు
author img

By

Published : Mar 13, 2021, 7:01 PM IST

  • మా భూములు మాకే కావాలి: విశాఖ ఉక్కు నిర్వాసితులు
    విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములిచ్చి ప్రస్తుతం నిర్వాసితులుగా మారిన వారు మీడియాతో మాట్లాడారు. తాము ఇంతకుముందు పరిశ్రమ నెలకొల్పడానికి ఇచ్చిన భూములు తిరిగి తమకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కలెక్టర్​​పై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
    అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ గ్రామంలోని ఊరేంగిపు విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆత్మగౌరవానికి ప్రతీక.. మన జాతీయ పతాక
    నేనంతా పిడికెడు మట్టినే కావచ్చు. కలమెత్తితే మన దేశ జెండాకు ఉన్నంత పొగరు ఉంది..! గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఈ వాక్యాలు.. దాదాపు అందరికీ సుపరిచితమే. త్రివర్ణ పతాకలోని దర్పాన్ని ప్రతిబింబిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తిరుమలలో మొరాయించిన సర్వర్... నిలిచిన తితిదే సేవలు
    సర్వర్ మొరాయించడంతో.. తితిదే సేవలు నిలిచిపోయాయి. తిరుమలలో 3 గంటలకుపైగా ఆయా సేవలు స్తంభించి.. భక్తులకు అసౌకర్యం కలిగింది. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అదానీ ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పగలరా?'
    అదానీ సంస్థల ఛైర్మన్​ గౌతమ్ అదానీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలు విలవిలలాడిపోయిన వేళ అదానీ తన సంపదనను 50శాతం ఎలా పెంచుకోగలిగారని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బిహార్ అసెంబ్లీలో 'మద్యం' రగడ
    బిహార్​ అసెంబ్లీలో రచ్చ జరిగింది. అక్రమ మద్యం వ్యాపారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రామ్​ సూరత్​ రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మయన్మార్​ సైన్యం చేతిలో మరో పది మంది బలి
    మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమంపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఐక్యరాజ్య సమితి వినతిని లెక్కచేయకుండా ఆందోళనకారులపై కాల్పులను కొనసాగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మాస్క్ లేకపోతే విమానం నుంచి దించేయండి'
    పదేపదే హెచ్చరించినా మాస్క్‌ను సరిగా ధరించని విమాన ప్రయాణికులను కిందకు దించివేయాలని డీజీసీఏ అన్ని విమానయాన సంస్ధలను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెండో టీ20కి కొత్త వ్యూహంతో కోహ్లీ సేన
    ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ-20లో ఓటమిపాలైన కోహ్లీసేన ఆదివారం జరగనున్న రెండో మ్యాచ్‌లో సత్తాచాటాలని భావిస్తోంది. లోపాలను సరిచేసుకుని సిరీస్‌ను సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాజకీయ ప్రవేశంపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందించారంటే?
    ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై ప్రముఖ సినీనటుడు జూనియర్​ ఎన్టీఆర్ హైదరాబాద్​లో​ స్పందించారు. ఓ టీవీ ఛానల్​లో ప్రసారం కానున్న ప్రత్యేక షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తారక్​... ప్రోగ్రామ్‌ ప్రోమో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.