ETV Bharat / briefs

'హైదరాబాద్​లో బస్సులను రద్దు చేశారు' - ganni krishna over polling

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందిందని..రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఓటు వేసేటప్పుడే ఈవీఎంలు మొరాయిస్తే ఎలా అని గుఢా ఛైర్మన్​ గన్ని కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

'హైదరాబాద్​లో బస్సులను రద్దు చేశారు'
author img

By

Published : Apr 13, 2019, 3:43 PM IST

'హైదరాబాద్​లో బస్సులను రద్దు చేశారు'
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గుఢా చైర్మన్​ గన్ని కృష్ణ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యమైందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్​, జగన్​ ఎన్ని కుట్రలు చేసినా.. రాష్ట్ర ప్రజలంతా తెదేపాకు మద్దుతుగా ఓట్లు వేశారన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటు వేసే సమయంలోనూ...ఈవీఎంలు పని చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్​ నుంచి ఓటర్లు ఏపీకి వెళ్లొద్దని బస్సులు రద్దు చేశారన్నారు.. వైకాపా దాడులు, ఎన్నికల నిర్వహణ లోపాలపై పవన్​ మౌనం వహించడం దారుణమన్నారు. ఏది ఏమైనప్పటికీ.. మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Intro:ap_rjy_96_13_guda chairman _ganni krishna_press meet _av_c17
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్ లో గుడా చైర్మన్ గన్ని కృష్ణ శనివారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల నిర్వహణలో ఈసి పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటు వేయడానికి వెళ్ళినప్పు డే ఈవీఎం వివి ప్యాట్ పని చేయలేదంటే ఈసీ నిర్వహణ ఎలా ఉందో ప్రజలంతా గమనించారన్నారు. కేంద్ర ప్రభుత్వం లో మోడీ, కెసిఆర్, జగన్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును చూసి ఓటు వేశారన్నది నిజమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు రాకుండా చేయడం కోసం కెసిఆర్ బస్సులు రద్దు చేశారన్నారు. ఎన్నికల నిర్వహణ ఇలా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడక పోవడం చాలా దారుణం అన్నారు. అంతా చేసి జగన్ కూడా ఎన్నికల కమిషన్ ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల ముగిసిన వెంటనే జగన్ విశ్రాంతి తీసుకోవడానికి లోటస్ పాండ్ కి వెళ్లి వెళ్ళిపోయాడన్నారు. రాష్ట్ర ప్రజలు అవగాహనతోనే ఓటు వేశారని ,తప్పకుండా బాధ్యత గల నాయకుడైన చంద్రబాబు నాయుడికే మళ్లీ పట్టం కడతారన్నారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.